సైబర్ సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో సైబర్ కమాండ్ను ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్న ఆయన.. దీన్ని సత్వరమే అమలు పరచాలని సూచించారు.
'సైబర్ సామర్థ్యాలను మెరుగుపరిచే వ్యవస్థ అవసరం' - రాహుల్ గాంధీ ట్వీట్స్
దేశంలో జరుగుతున్న సైబర్ దాడులను తీవ్రంగా పరిగణించాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

'సైబర్ సామర్థ్యాలను మెరుగుపరిచే వ్యవస్థను రూపొందించాలి'
అంతకముందు.. రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలి డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు రాహుల్. 'జీవనోపాధి కల్పించడాన్ని ఉపకారంగా పరిగణించకూడదని, అది హక్కు అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:మహిళా రైతుల ఆందోళనతో దద్దరిల్లనున్న దిల్లీ