sitara

ETV Bharat / culture

దీప్​వీర్​కు అవార్డుల పంట - ravina tandon

బాలీవుడ్ జోడి దీపికా పదుకొణె-రణ్​వీర్ సింగ్.. ఫిల్మ్​ఫేర్ బ్యూటీ అవార్డుల కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అవార్డులను సొంతం చేసుకున్నారు.​

దీపికా పదుకునే-రణ్​వీర్ సింగ్

By

Published : Feb 24, 2019, 2:04 PM IST

న్యాకా.కామ్ ఫిల్మ్​ఫేర్ బ్యూటీ అవార్డ్స్-2019

ముంబయిలోని తాజ్​లాండ్స్​లో జరిగిన న్యాకా.కామ్ ఫిల్మ్​ఫేర్ బ్యూటీ అవార్డ్స్-2019 కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు.సారా అలీ ఖాన్, రణ్​వీర్ సింగ్, దీపికా పదుకొణె, టబు, విక్కీ కౌశల్, తాప్సీ పన్ను, రవీనా టాండన్​.... అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.

కార్యక్రమంలో బాలీవుడ్​ జంట రణ్​వీర్​​​, దీపికప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నల్ల రంగు దుస్తుల్లో దీపికతళుక్కున మెరిసింది.

మ్యాన్​ ఆఫ్​ దఇయర్​

రణ్​వీర్​ సింగ్​

ఉమన్​ ఆఫ్​ దఇయర్​

దీపికా పదుకొణె

ఫ్రెష్​ ఫేస్​ అఫ్​ దఇయర్​​(నటుడు)

విక్కీ కౌశల్​

ఫ్రెష్​ ఫేస్​ అఫ్​ దఇయర్​(నటి)

సారా అలీ ఖాన్​

ఏజ్​లెస్​ బ్యూటీ

రవీనా టాండన్​

క్రియేటిన్​ ఐకాన్​ ఆఫ్ ద​ డెకేడ్​

టబు

స్టైల్​ అండ్​ సబ్​స్టన్స్​

తాప్సీ పన్ను

బ్యూటిఫుల్​ కపుల్​ ఆఫ్ దఇయర్​

రణ్​వీర్​ సింగ్​, దీపికా పదుకొణె

ABOUT THE AUTHOR

...view details