sitara

ETV Bharat / cinema

వెంకటలక్ష్మి ఎక్కడ....?

రాయ్​ లక్ష్మి హీరోయిన్​గా నటించిన "వేర్ ఇజ్ వెంకటలక్ష్మి" ట్రైలర్ విడుదలైంది.

రాయ్​ లక్ష్మి

By

Published : Feb 20, 2019, 9:11 AM IST

ప్రత్యేక గీతాలతో పాపులర్​ అయిన రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం "వేర్ ఇజ్ వెంకటలక్ష్మి". ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. చిత్రంలో ఇతర పాత్రల్లో హాస్య నటులు మధు నందన్, ప్రవీణ్ నటించారు. నూతన దర్శకుడు కిషోర్ దీన్ని తెరకెక్కించారు. హరి గౌరా సంగీతమందించారు.

ఇది కూడా చదవండి:వర్మ కాదు 'ఆదిత్యవర్మ'

ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. రాయ్ లక్ష్మి తన అందంతో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది . కామెడీ, హార్రర్ ఎలిమెంట్స్​తో అలరిస్తోంది ప్రచార చిత్రం.

ABOUT THE AUTHOR

...view details