sitara

ETV Bharat / cinema

సూర్యకాంతంలోని మొదటి పాట విడుదల - పూరీ జగన్నాథ్

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటించిన సూర్యకాంతం సినిమాలోని మొదటి పాట విడుదలైంది

సూర్యకాంతం

By

Published : Feb 12, 2019, 6:24 PM IST

నిహారిక, రాహుల్ విజయ్ జంటగా నటించిన సూర్యకాంతం చిత్రంలోని మొదటి పాట విడుదలైంది. 'ఇంతేనా ఇంతేనా' అని సాగుతున్న పాటని దర్శకుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. ప్రణీత్ బీ దర్శకత్వం వహించారు. నిర్వాణ సినిమాస్‌ పతాకంపై సందీప్‌ ఎర్రంరెడ్డి, సృజన్‌ యారబోలు, రామ్‌ నరేష్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కథానాయకుడు వరుణ్‌తేజ్‌ సమర్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details