బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ స్ట్రీట్ ర్యాపర్‌గా నటించిన చిత్రం గల్లీబాయ్. ఈ మధ్యే విడుదలై.. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోందీ సినిమా. రూ. 100 కోట్ల కలెక్షన్‌కు చేరువలో ఉంది. బాలీవుడ్లో విజయవంతమైన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని సమాచారం. అందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధరమ్ తేజ్ లేదా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించనున్నారట.
గల్లీబాయ్‌గా మెగాహీరో...? - రణ్వీర్ సింగ్
గల్లీబాయ్ తెలుగు రీమేక్‌లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించనున్నాడని సమాచారం.
గల్లీబాయ్ రణ్వీర్ సింగ్
అల్లు అరవింద్‌కు చెందిననిర్మాణసంస్థగీతా ఆర్ట్స్ ఆ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుందని టాక్. అదే నిజమైతే హిట్ సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఊపందుకుంటుందనడంలో సందేహం లేదు.