sitara

ETV Bharat / cinema

మారిన 'లవర్స్ డే'

ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన "లవర్స్ డే" చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలు మారాయి.

ప్రియా ప్రకాశ్ వారియర్

By

Published : Feb 20, 2019, 2:07 PM IST

మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన సినిమా లవర్స్ డే. వాలంటైన్స్ డే కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. క్లైమాక్స్​పై అభిమానులు పెదవి విరిచారు. చిత్రబృందం ఆలోచించి.. చివర్లో సన్నివేశాల్ని మార్చాలని నిర్ణయించుకుంది.

ఈ రోజు నుంచి కొత్త వెర్షన్ సినిమాను థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి షాన్ రెహమాన్ సంగీతమందించారు.

ABOUT THE AUTHOR

...view details