కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజేంద్రబాబు హీరోగా వచ్చిన సినిమా దొంగోడి పెళ్ళి. షూటింగ్ సమయంలో దర్శకుడి పనితనం ఎలా ఉంది అనే విషయం ఈ వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. కొండవలస, సత్యం రాజేశ్ తదితరులు నటించారు. సినిమా గురించిన విశేషాలు కోడి రామకృష్ణ మాటల్లోనే...
షూటింగ్ స్పాట్లో కోడి రామకృష్ణ.... - కోడి రామకృష్ణ
దొంగోడి పెళ్లి సినిమా షూటింగ్ విశేషాల్ని కోడి రామకృష్ణ పంచుకున్న వీడియో మీకోసం.
కోడి రామకృష్ణ