sitara

ETV Bharat / cinema

రష్మికనే పెళ్లి చేసుకుంటా!

రష్మికనే పెళ్లి చేసుకుంటా అని అంటున్న ఓ వీడియోను తన ట్విట్టర్​లో​ పంచుకుంది కన్నడ బ్యూటీ.

రష్మిక మంధాన

By

Published : Feb 20, 2019, 3:41 PM IST

గీత గోవిందం, ఛలో సినిమాలతో పేరు సంపాదించిన రష్మిక మంధానని ఓ అబ్బాయి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. దాన్ని వీడియోగా తీసి ట్విట్టర్​లో పంచుకున్నాడు. దానికి ఈ కన్నడ బ్యూటీ...." నన్ను పెళ్లి చేసుకుంటావా..అయ్యో నాకు సిగ్గేస్తుంది" అంటూ రీట్వీట్ చేసింది. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి...

ABOUT THE AUTHOR

...view details