గజినీ, తుపాకీ చిత్రాలతో తమిళంలోనే కాకుండా తెలుగులోనూ గుర్తింపు పొందిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ఆయన ఇప్పుడో ఇంగ్లీష్ సినిమాకి పనిచేయనున్నారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తమిళ డబ్బింగ్ చిత్రానికి డైలాగ్స్ రాయనున్నారు.
మురుగదాస్ 'అవెంజర్స్' - END AGME MOVIE
ప్రఖ్యాత దర్శకుడు మురుగదాస్.. అవెంజర్స్ ఎండ్ గేమ్ తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాయనున్నారు.
మురుగదాస్
గత అవెంజర్ చిత్రాల్లానే ఈ సినిమాపైనా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీలో ఏప్రిల్ 26న విడుదల కానుంది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో పంచుకున్నారు.
Last Updated : Feb 16, 2019, 10:59 AM IST