2 ఆటోలు ఢీ... ఇద్దరు మృతి - 2 ఆటోలు ఢీ... ఇద్దరు మృతి
🎬 Watch Now: Feature Video
కృష్ణాజిల్లా నందిగామ మండలం జోన్నలగడ్డ వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 ఆటోలు ఢీకొన్న ఘటనలో... ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని తెలంగాణ ఖమ్మం జిల్లా మధిర ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ ఫూటేజీలో రికార్డు అయ్యాయి.
TAGGED:
2 ఆటోలు ఢీ... ఇద్దరు మృతి