కడప జిల్లా చాపాడులో వైకాపా నాయకులు తెదేపా నాయకులను.. స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. మండలంలోని వెదురూరు, లక్ష్మీపేట, చీపాడు ప్రాదేశిక నియోజకవర్గాల నాయకుల నామినేషన్ పత్రాలను చింపివేశారు. గ్రామల నుంచి తరలి వచ్చిన నాయకులను అడ్డుకున్నారు. కొందరిపై దాడికి దిగారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
చాపాడులో ప్రత్యర్థుల నామినేషన్లు అడ్డుకున్న వైకాపా శ్రేణులు - నామినేషన్ వేయకుండా అడ్డుకున్నవైకాపా నాయకులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా వారిని నామినేషన్లు వేయకుండా వైకాపా నేతలు అడ్డుకున్నారు. కడప జిల్లా చాపాడులో.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చింపివేశారు.

చాపాడు మండలంలో నామినేషన్ వేయకుండా అడ్డుకున్న వైకాపా నాయకులు
చాపాడులో నామినేషన్ వేయకుండా అడ్డుకున్న వైకాపా నాయకులు