ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్ధృతంగా కుందు...ఆందోళనలో గ్రామస్థులు

కడప జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుందు నది పొంగి ప్రవహిస్తుండటంతో నది పరివాహక గ్రామాల్లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.

ఉద్ధృతంగా కుందు...ఆందోళనలో గ్రామస్తులు

By

Published : Sep 17, 2019, 2:32 PM IST

ఉద్ధృతంగా కుందు...ఆందోళనలో గ్రామస్తులు

కడప జిల్లా జమ్మలమడుగులో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, వంతెనలు మునిగిపోయి నదిపరివాహక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దముడియం మండలంలో కుందు నది ఉగ్రరూపం దాల్చటంతో నెమళ్ల దిన్నె వంతెనపై 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో సమీప గ్రామాల్లో పూర్తిగా రాపోకలు నిలిచి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు పొలాలు మునిగి నిండా నష్టపోయామని రైతలు ఆవేదన చెందుతున్నారు. అంతకంతకూ కుందు నది వరద ఉద్ధృతంగా మారుతుండటంతో ఏ క్షణం ఏమి జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details