కడప జిల్లా రాజంపేట మండలంలోని మందారమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని హుండీని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి.. హుండీలో ఉన్న కానుకల్ని దోచుకెళ్లారు. విషయాన్ని స్థానికులు మన్నూరు పోలీసులకు తెలిపారు.
మందారమ్మ ఆలయంలో చోరీ.. హుండీని పగలగొట్టిన దుండగులు
కడప జిల్లా రాజంపేటలోని మందారమ్మ ఆలయంలో చోరీ జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి హుండీని పగలగొట్టి.. అందులోని కానుకలు అపహరించారు.
మందారమ్మ ఆలయంలో దొంగతనం