ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైదుకూరు ఎర్రచెరువుకు జలకళ - pond with fully water at kadapa district

కడప జిల్లా మైదుకూరు చెరువు.. వేసవిలోనూ జలకళతో ఉట్టిపడుతోంది. తెలుగుగంగలో భాగమైన ఒకటో ఉపజలాశయంలోని నీటిని మళ్లించిన కారణంగా.. చెరువులోకి నీళ్లు చేరాయి.

maidhukuru pond
నీటితో కళకళలాడుతున్న మైదుకూరు ఎర్రచెరువు

By

Published : May 21, 2020, 11:06 AM IST

కడప జిల్లా మైదుకూరులోని ఎర్రచెరువు జళకళ సంతరించుకుంది. లెండి తెలుగు గంగలో భాాగమైన ఒకటో ఉప జలాశయంలోని నిల్వ నీటిని.. చెరువుకు మళ్లించారు.

వేసవితో మైదుకూరు పట్టణంలోని తాగునీటి బోర్లలో నీటిమట్టం క్రమేపి తగ్గుతూ ఉన్న కారణంగా.. సమస్య పరిష్కారం నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నీటితో వ్యవసాయ బోర్లలోనూ భూగర్భజలం పెరిగేందుకు అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details