ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్రగుంట్లలో నిరాశ్రయులకు అన్నదానం - food distribution news in erraguntla

కడప జిల్లా ఎర్రగుంట్ల 1వ వార్డు కౌన్సిలర్​ అభ్యర్థి పట్టణంలోని కరుణ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, యాచకులకు అన్నదానం చేశారు. పట్టణ సీఐ సదాశివయ్య చేతుల మీదుగా నిరాశ్రయులకు భోజనం అందించారు.

ఎర్రగుంట్లలో నిరాశ్రయులకు అన్నదానం
ఎర్రగుంట్లలో నిరాశ్రయులకు అన్నదానం

By

Published : May 31, 2020, 9:22 PM IST

కడప జిల్లా ఎర్రగుంట్లలో కరుణ వృద్ధాశ్రమంలోని యాచకులకు, వృద్ధులకు 1వ వార్డు కౌన్సిలర్​ అభ్యర్థి ప్రశాంత్​ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అతని స్నేహితులతో కలిసి తమవంతు సాయంగా నిరాశ్రయులకు ఆహారం అందించినట్లు ప్రశాంత్​ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ సీఐ సదాశివయ్య హాజరయ్యారు. ఆకలితో ఎదురు చూస్తున్న నిరుపేదలకు, నిరాశ్రయులకు బాసటగా నిలవడం అభినందనీయన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ సూచనల మేరకు అందరూ భౌతిక దూరం పాటించాలని సీఐ కోరారు.

ఇదీ చూడండి:వలసకూలీల పాలిట దేవుడు సోనూ సూద్!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details