ఈనాడు, ఈతరం క్లబ్, స్ప్రైట్, నారాయణ విద్యా సంస్థలు, దీక్ష అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు కడపలో ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. కేఎస్ఆర్ఎం, కేవోఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన పోటీల్లో మొత్తం 8 సీనియర్ జట్లు తలపడ్డాయి. క్రీడాకారులకు నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనాడు సంస్థల చొరవను ప్రశంసించారు.
కడపలో ఉత్సాహంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019
కడపలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు కొనసాగుతున్నాయి. కేఎస్ఆర్ఎం, కేవోఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన పోటీల్లో మొత్తం 8 జట్లు తలపడ్డాయి.
కడపలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు