కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్య మృతిపై సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. శాసనసభ్యుడి మృతి బాధాకరమని తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతిపై.. సీఎం జగన్, చంద్రబాబు సంతాపం - సీఎం జగన్ తాజా వార్తలు
వైకాపా ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతిపై సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసనసభ్యుడు మృతి చెందడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.

ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ , చంద్రబాబు సంతాపం