కడప జిల్లాలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మైదుకూరు మండలం భూమాయపల్లెలో ఒంటెద్దు బండిచే బండ లాగుడు పోటీలను నిర్వహించారు. ఈ పోటీల కోసం వివిధ ప్రాంతాలకు చెందిన ఎనిమిది ఎడ్లు పాల్గొన్నాయి. ఎడ్ల పోటీలను తిలకించేందుకు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
కడప జిల్లాలో ఒంటెద్దు బండ లాగుడు పోటీలు - banda lagudu poteelu
హనుమ జయంతి సందర్భంగా.. కడప జిల్లా మైదుకూరు మండలంలో ఒంటెద్దు బండిచే బండలాగుడు పోటీలు నిర్వహించారు.

'కడప జిల్లాలో ఒంటెద్దు బండ లాగుడు పోటీలు'
కడప జిల్లాలో వైభవంగా హనుమ జయంతి వేడుకలు
ఇవి చదవండి...విశాఖ మన్యంలో "గంజాయి"... ఎన్నివేల కోట్లో తెలుసా!?