ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 13, 2020, 2:31 PM IST

ETV Bharat / state

హాన్స్ ప్యాకెట్ల స్మగ్లింగ్​ను అడ్డుకున్న పోలీసులు

నిషేధిత హాన్స్ ప్యాకెట్ల తరలింపును కడప జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. 3 లక్షల రూపాయల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు.

kadapa district
93 హాన్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న రైల్వేకోడూరు పోలీసులు

కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో 3 లక్షల రూపాయల విలువ చేసే 93 హాన్స్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతికి చెందిన చరణ్ అనే వ్యక్తి కారులో రైల్వేకోడూరులోని హేమంత్ అనే వ్యక్తికి సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు.

మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో కారులో ఈ దందా జరిగిందని సీఐ ఆనంద రావు తెలిపారు. వీరిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details