ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"దళితుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక'

దళితుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిందని వేమూరి శాసనసభ్యులు మెరుగు నాగార్జున తెలిపారు.

By

Published : Aug 13, 2019, 9:53 AM IST

కీలక నిర్ణయాలు

అధికారం చేపట్టిన 75 రోజుల్లోనే దళితుల అభివృద్ధికి జగన్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని వేమూరి శాసనసభ్యులు మెరుగు నాగార్జున తెలిపారు. మంత్రివర్గంలోని ఐదు కీలక శాఖలను దళితులకు కట్టబెట్టారు. దళితులంతా పార్టీకి అండగా ఉండాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details