పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో వినాయక విగ్రహాల ఊరేగింపు ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామాల్లోని వీధుల గుండా తిప్పుతూ భక్తుల దర్శనార్థం ఉంచారు. భక్తులు దర్శించుకొని కానుకలు సమర్పించారు. ఆయా గ్రామాల్లోని చెరువులు, కాలువల్లో పోలీసుల బందోబస్తు నడుమ నిమజ్జన కార్యక్రమాలు చేశారు.
ఊరువాడా..వినాయకుడి ఊరేగింపు ఉత్సవాలు - ఊరేగింపు
పశ్చిమగోదావరి జిల్లాలోని గ్రామాల్లో చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో విగ్రహాల ఊరేగింపు వేడుకలు కోలాహలంగా చేస్తున్నారు.

వినాయకుని ఊరేగింపు ఉత్సవాలు..