పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెంలో విద్యార్థిని కొట్టిన అంగన్వాడీ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దుస్తుల్లో మూత్రం పోసిందనే కారణంతో అంగన్వాడీ టీచర్ ఆ చిన్నారిపై నిన్న చేయిచేసుకుంది. అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్న తల్లిదండ్రులు.. టీచర్‌ను నిలదీశారు.
విద్యార్థిని కొట్టిన అంగన్వాడీ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం - విద్యార్థిని కొట్టిన అంగన్వాడీ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం
విద్యార్థిని కొట్టిన అంగన్వాడీ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దుస్తుల్లో మూత్రం పోసుకుందనే కారణంతో చిన్నారిపై టీచర్ చేయిచేసుకుంది.

విద్యార్థిని కొట్టిన అంగన్వాడీ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం