.
'మంత్రి రంగనాథరాజు వెంటనే క్షమాపణలు చెప్పాలి'
వరిసాగుపై గృహనిర్మాణ మంత్రి రంగనాథరాజు చేసిన వ్యాఖ్యలపై రైతుసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏలూరులో రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో అన్నదాతలు నిరసన చేపట్టారు. మంత్రి రంగనాథరాజు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి రంగనాథరాజు