ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆధారాలు లేని రూ.4 లక్షల 45 వేలు పట్టివేత - పశ్చిమగోదావరిజిల్లా

పశ్చిమగోదావరిజిల్లా తణుకులో ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా తరలిస్తున్న 4 లక్షల 45 వేల రూపాయల మొత్తాన్ని పోలీసులు పట్టుకున్నారు. సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న రూ.4 లక్షలు పట్టివేత

By

Published : Mar 27, 2019, 12:00 PM IST

అక్రమంగా తరలిస్తున్న రూ.4 లక్షలు పట్టివేత
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో4 లక్షల 45 వేల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. నగదుకు ఆధారాలు లేకపోవటంతో స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోభాగంగా రైల్వేస్టేషన్ వెళ్లే రహదారిలోతనిఖీలు చేశారు.ఓవాహనంలో నగదును గుర్తించారు. ఈ మొత్తాన్నిఎన్నికల సంఘానికిఅప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details