కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించటంలో నగర, పురపాలక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా నిలుస్తున్నాయి. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నగరపాలక సంస్థ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. వారందరికీ కోళ్లను పంపిణీ చేశారు.
పురపాలక సిబ్బందికి కోళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - విజయనగరంలో కరోనా కేసులు
కరోనా వ్యాప్తి నివారణకు విశేష కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అండగా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నిలుస్తున్నాయి. నగరపాలక సంస్థ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన ఎమ్మెల్యే కోలగట్ల ... రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పురపాలక సిబ్బందికి కోళ్లు పంపిణీ చేశారు.

mla-who-distributes-chickens
Last Updated : Apr 21, 2020, 4:59 PM IST
TAGGED:
విజయనగరంలో కరోనా కేసులు