ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ముగింపు - utsavalu

ప్రబోధానంద సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి.

శ్రీకృష్ణాష్టమి

By

Published : Aug 28, 2019, 7:11 AM IST

వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ముగింపు

ప్రబోధానంద సేవా సమితి ఆధ్వర్యంలో విజయనగరంలో చేపట్టిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. జిల్లా గ్రంథాలయ ఆవరణలో ఐదు రోజుల క్రితం వేడుకలు ప్రారంభించారు. చివరి రోజు ముగింపు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడు విగ్రహాన్ని నగర పురవీధుల్లో ఊరేగించారు. చిన్నారుల వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణుడు నామస్మరణ చేస్తూ... భగవద్గీత విషయాలను చెబుతూ... ఊరేగింపులో సాగారు.

ABOUT THE AUTHOR

...view details