విజయనగరం జిల్లాలోని 16 మండల్లాల్లో సుమారు తొమ్మిది వేల మందికిపైగా మత్స్యకారులు చేపల వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. అసలే కరోనాతో ఉపాధి కరవైన వీరికి, వేసవిలో వేట నిషేధం కూడా తోడయింది. మూడు నెలలుగా మర పడవలు తీరానికి పరిమితమయ్యయి. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధ కాలాన్ని 14 రోజులకు తగ్గించాయి. సోమవారంతో ఈ గడువు ముగియడంతో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన 590 మోటార్ బోట్లు వేట సాగించనున్నాయి.
నేటి నుంచి సముద్రపు వేట ప్రారంభం - fisher man problems during lockdown
నేటి నుంచి సముద్రపు వేట ప్రారంభం కానుంది. సర్కారు నిషేధ కాలాన్ని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో మత్స్యకారులు చేపల వేటకు సిద్ధమయ్యారు.

నేటి నుంచి సముద్రపు వేట ప్రారంభం
ఇవి చదవండి: