విజయనగరంలోని కంటోన్మెంట్ నెహ్రూ యువ కేంద్రం ఆవరణలో కలెక్టర్ హరిజవహర్‌లాల్ మెుక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పచ్చదన్నాన్ని పెంపొందించే కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని , మెుక్కలను పెంచడాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఆయన కోరారు.
విజయనగరంలో మెుక్కలు నాటిన కలెక్టర్...
మెుక్కలను పెంచడం సామాజిక బాధ్యత అని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి జవహర్ లాల్ కోరారు.
మెుక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్
ప్రణాళిక బద్దంగా ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో మెుక్కలు నాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో పీటీసీ వైస్ ప్రిన్సిపల్ మెహర్ బాబా, ఎన్‌వైకే యూత్ కో- ఆర్డినేటర్ విక్రమాధిత్య, రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అరటి గెలల ఆటో బోల్తా.. వ్యక్తి మృతి
Last Updated : Jun 22, 2020, 3:38 PM IST