విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి అభ్యర్థి భంజ్ దేవ్ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఎన్నికల ప్రచారం చేశారు.
సాలూరులో తెదేపా అభ్యర్థి ప్రచారం
By
Published : Mar 29, 2019, 9:45 PM IST
సాలూరులో తెదేపా అభ్యర్థి ప్రచారం
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గపరిధిలోతెదేపా అభ్యర్థి భంజ్ దేవ్ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఇంటింటికీవెళ్లి ఓట్లను అభ్యర్థించారు.