ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోలాటంలో దుమ్మురేపిన బాలికలు - కోలాటం

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం దండిసురవరం పాఠశాలలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా చిన్నారుల కోలాటం ఎంతో ఆకట్టుకుంది. వారి ఆటపాటలతో జానపద సంప్రదాయం ఉట్టిపడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు.

vishakapatnam district
కోలాటంలో దుమ్మురేపిన బాలికలు

By

Published : Jan 11, 2020, 2:06 PM IST

.

కోలాటంలో దుమ్మురేపిన బాలికలు

ABOUT THE AUTHOR

...view details