ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మేనిఫెస్టోలోని ప్రతి మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంది' - Celebrations at ysrcp office in Visakha

ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ వైకాపా కార్యాలయంలో వేడుక జరిపారు. సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మేలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని వైకాపా నాయకుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు.

వేడుకలు
celebrations

By

Published : May 31, 2021, 12:38 PM IST

సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ వైకాపా కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. కేక్ కోసి నాయకులకు పంచారు.

రెండేళ్ల పాలనలో.. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి మాట నిలబెట్టుకున్నారని విశాఖ వైకాపా అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలుస్తారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details