విశాఖలో జర్నలిస్టుల బ్యాడ్మింటన్- వివరాలు వెల్లడిస్తున్న వైజాగ్ ప్రొఫైల్ ఛైర్మన్
'పాత్రికేయుల మానసికోల్లాసం కోసమే పోటీలు' - విశాఖలో జర్నలిస్టుల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
జర్నలిస్టుల రాష్ట్ర స్థాయి షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు విశాఖలో నిర్వహించనున్నట్టు వైజాగ్ ప్రొఫైల్ ఛైర్మన్ వెల్లడించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు వసతులు ఏర్పాట్లు పూర్తైనట్లు తెలిపారు.

విశాఖలో జర్నలిస్టుల బ్యాడ్మింటన్