ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 25, 2021, 10:02 AM IST

ETV Bharat / state

సింహాద్రి అప్పన్నకు తిరువీధి సేవ

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న కళ్యాణోత్సవంలో భాగంగా తిరువీధి వైభవంగా నిర్వహించారు. స్వామివారిని ఉభయదేవేరులతో పల్లకీలో ప్రతిష్టించి ఉత్సవం నిర్వహించారు.

Simhadri Appanna  Swami
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో కళ్యాణ మహోత్సవంలో భాగంగా నేడు స్వామివారి తిరువీధి వైభవంగా నిర్వహించారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ ఈ వేడుకను నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను పల్లకీలో ప్రతిష్టించి తిరువీధి చేపట్టారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులకు అనుమతి నిరాకరించారు.

ABOUT THE AUTHOR

...view details