ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలు - అనకాపల్లిలో రంజాన్ వేడుకలు

విశాఖ జిల్లా అనకాపల్లిలో.. రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మసీద్​కు వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు.

ramzan at vishaka
ramzan at vishaka

By

Published : May 14, 2021, 10:27 AM IST


విశాఖ జిల్లా అనకాపల్లిలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు నిర్వహించారు.కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మసీదులో నమాజ్​లో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొత్తూరు, కశింకోట ప్రాంతాల్లో ఒకరికొరకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details