విశాఖ ఏజెన్సీలో గంజాయి ద్రావణం, ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొడ్డపుట్టులోని గెమ్మెలి చిన్నారావు అనే ఆసామి ఇంట్లో దాడులు చేసిన పోలీసులు.. నిల్వ చేసిన 41 కేజీల గంజాయి ద్రావణం, 240 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారావును అరెస్టు చేశారు. గంజాయి ద్రావణం విలువ సుమారు రూ. 20 లక్షలు, ఎండు గంజాయి విలువ సుమారు రూ. 3 లక్షల 50 వేలు ఉంటుందని చెప్పారు.
ఎండు గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్టు - Possession of improperly stored dried Cannabis news
ఎండు గంజాయితో పాటు.. గంజాయి ద్రావణాన్ని విశాఖ ఏజెన్సీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు.

ఎండు గంజాయి,గంజాయి ద్రావణం స్వాధీనం