ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ సహకార సంఘానికి కొత్త బాధ్యులు - Visakha district

విశాఖ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ బాధ్యతలను... నూతన పాలకవర్గం స్వీకరించింది.

new incharges take over responsibility of the Primary Agricultural Cooperative Credit Union in Visakha district

By

Published : Aug 7, 2019, 2:06 PM IST

వ్యవసాయ సహకార సంఘంకు కొత్త ఇన్​ఛార్జ్​లు..

విశాఖలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి ముగ్గురు సభ్యులతో కూడిన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఆ ముగ్గురూ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని 98 సంఘాలకు వీరు బాధ్యత వహించనున్నారు. చోడవరం మండలం గోవాడ సంఘానికి ఇన్​ఛార్జ్​గా మొల్లి అప్పలనాయుడు.. సభ్యులుగా బేరా సత్యారావు, శరగడం శిమ్మినాయుడులు బాధ్యతలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details