విశాఖలోని కేజీహెచ్ కు ఆక్సిజన్ పరికరాలను లయన్స్ క్లబ్ అందజేసింది. కరోనాను అరికట్టడంలో తమ వంతు సాయంగా వీటిని ఇచ్చినట్టు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ రాజు తెలిపారు. క్లబ్ ప్రతినిధులు రూ.10లక్షల విలువ చేసే 3 హైఫ్లో నాసల్ కాండీలా థెరపీ ఆక్సిజన్ పరికరాలను కేజీహెచ్ కు విరాళంగా అందించారు. కలెక్టర్ వినయ్ చంద్ సమక్షంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ వీటిని అందుకున్నారు.
కేజీహెచ్‌కు ఆక్సిజన్ పరికరాలను అందించిన లయన్స్‌క్లబ్ - lions club donate medical equipment for vishaka kgh latest news
కరోనా విజృంభిస్తున్న క్రమంలో దాతలు తమవంతు సహాయం అందిస్తున్నారు. లయన్స్ క్లబ్ వారు విశాఖలోని కేజీహెచ్‌కు ఆక్సిజన్ పరికరాలను అందించారు.

ఆక్సిజన్ పరికరాలు అందజేత