ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విశాఖ మన్యం పాడేరు మండలం ఈదులపాలెం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడుతున్నాయి.కొండల పైనుంచి పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్లపై పడుతుండటంతో వాహనదారులు భెంభేలెత్తుతున్నారు.పాడేరు ఘాట్ రోడ్డులోని12వ మైళ్ల కూడలి నుంచి కోణం వెళ్లే రహదారి ప్రమాదభరితంగా ఉంది.వాహనచోదకులు ఘాట్ రోడ్డు పై జాగ్రత్తగా వెళ్లేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
మన్యం ఘాట్ రోడ్డుపై విరిగిపడుతున్న కొండచరియలు - ghat road
ఇటీవలే కురిసిన వర్షాలతో పాడేరు మన్యంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఘట్రోడ్డులో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.

మన్యం ఘాట్ రోడ్డుపై విరిగిపడుతున్న కొండచరియలు
మన్యం ఘాట్ రోడ్డుపై విరిగిపడుతున్న కొండచరియలు
ఇది కూడా చదవండి.లారీ యజమానులు, కార్మికులకు సౌకర్యాలు ఇవ్వండి