విశాఖలో ఘనంగా జలశక్తి అభియాన్ కార్యక్రమం - విశాఖలో ఘనంగా జలశక్తీ అభియాన్ కార్యక్రమం
నీటి వనరులను కాపాడాలంటూ విశాఖ పోర్ట్ ట్రస్ట్ సీఐఎస్ఎఫ్ యూనిట్ ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నీటి పోదుపు పై పలు అవగహన కార్యక్రమాలు చేపట్టారు.

విశాఖలో ఘనంగా జలశక్తి అభియాన్ కార్యక్రమం
విశాఖ పోర్ట్ ట్రస్ట్ సీఐఎస్ఎఫ్ యూనిట్ ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. 'నీటి వనరులు కాపాడాలి..భవిష్యత్ తరాలకు నీరు అందించాలి' అనే నినాదంతో సిఐఎస్ఎఫ్ జవానులు, అధికారులు ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో.. ప్రధానంగా నీటి వనరులను కాపాడాలంటూ అవగహన కార్యక్రమాలు చేపట్టారు. నీటి సంరక్షణ నినాదాలతో కూడిన వివిధ రకాల ఫ్లకార్డులను ప్రదర్శించారు.
విశాఖలో ఘనంగా జలశక్తి అభియాన్ కార్యక్రమం