విశాఖ జిల్లా మాడుగులలో కనుమ పండుగ సందర్భంగా... గొర్రెలు, మేకలకు వివాహం జరిపించారు.పూర్వీకుల నుంచి ఇది ఆనవాయితీగా వస్తోందని వారు తెలిపారు. వివాహానికి ముందు మేకలు, గొర్రెల చెవులు కోసి పుట్టలో వేశారు. ఇలా వివాహం జరిపిస్తే గొర్రెలు, మేకలు సంతతి పెరుగుతుందని నమ్మకమని యాదవులు చెప్పారు.
మాడుగులలో మేకలు, గొర్రెలకు వివాహం - News updates in Madugula
సంక్రాంతి పండుగ మూడో రోజు కనుమ సందర్భంగా.... విశాఖ జిల్లా మాడుగులలో గొర్రెలు,మేకలకు వివాహం జరిపించారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్లు యాదవులు చెబుతున్నారు.

మాడుగులలో మేకలు, గొర్రెలకు వివాహం
ఇవీ చదవండి