ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేతనాల కోసం..పారిశుద్ధ్య కార్మికుల అందోళన - విశాఖ జిల్లా

విశాఖ జిల్లా చోడవరం పంచాయతీలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. ఐదు నెలల నుంచి వేతనాలను ఇవ్వటం లేదని నిరసనకు దిగారు.

వేతనాల కోసం..పారిశుద్ధ్యం కార్మికుల అందోళన

By

Published : Sep 8, 2019, 7:44 AM IST

విశాఖ జిల్లా చోడవరం పంచాయతీలో పనిచేస్తున్న 60మంది ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. ఐదు నెలల నుంచి వేతనాలు అందటం లేదని నిరసన చేపట్టారు. పంచాయతీ కార్యలయం ఎదుటు నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈఎస్​ఐ, పీఎఫ్ వంటివి చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. వేతనాలు ఇచ్చే వరకు నిరాహార దీక్షలు విరమించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు.

వేతనాల కోసం..పారిశుద్ధ్యం కార్మికుల అందోళన

ABOUT THE AUTHOR

...view details