విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో వరి నాట్లకు రైతులు శ్రీ కారం చుట్టారు. మూడు రోజులు పాటు కురుస్తున్న చిరు జల్లులు పడుతున్నాయి. గురువారం రాత్రి.. 45ఎంఎం వర్షపాతం నమోదైంది. దీనికి తోడు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు పెద్దేరు నుంచి వరద నీటిని విడుదల చేశారు. పెద్దేరు నదిలో నీరు ప్రవహిస్తోంది. నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో వరి నాట్లు పనులకు రైతులు సిద్ధమై..రైతులు పొలంబాట పట్టారు.
వరి నాట్లకు శ్రీకారం చుట్టిన రైతులు - రైతులు
విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో వరి నాట్లకు రైతులు శ్రీ కారం చుట్టారు. చోడవరం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో వరి నాట్ల పనులకు రైతులు సిద్ధమై.. పొలంబాట పట్టారు.
వరి నాట్లకు శ్రీకారం చుట్టిన రైతులు