విశాఖలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న కారణంగా... లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కంచరపాలెం, కాన్వెంట్ కూడలి, అల్లిపురం, రైల్వే స్టేషన్, జ్ఞానాపురం వంటి ప్రాంతాల్లో నీళ్లు నిలిచిన కారణంగా.. రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
శాఖలో ఎడతెరపి లెేని వర్షం.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
విశాఖలో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
'విశాఖలో ఎడతెరపి లెేకుండా కురుస్తున్న వర్షం'