విశాఖలోని రామటాకీస్ ఏరియాలో రోటరీక్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈకార్యక్రమానికి రోటరీక్లబ్ అధ్యక్షుడు రవికాంత్, కార్యదర్శి దుర్గారావు హాజరయ్యారు. నగరంలోని ఆస్పత్రుల్లో రక్తం కొరత ఉన్నందున్న ఈ కార్యక్రమం చేపట్టినట్టు నిర్వహకులు తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరై రక్తదానం చేశారు.
విశాఖలో రక్తదాన శిబిరం - rotary club
రోటరీ క్లబ్ వైజాగ్ ఎలైట్, స్పైర్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో విశాఖలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

రక్తదాన శిబిరం