ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఆసెట్), ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల (ఆఈఈట్) ఫలితాలను ఏయూ ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు విడుదల చేశారు. 15 కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఈనెల 9న ఆంధ్ర విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఐదు రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది నుంచే విజయనగరంలో గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయంలోని ప్రవేశాలకు ఏయూ ద్వారానే పరీక్షలు జరగనున్నాయి.
ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల - ఆసెట్, ఆఈఈట్ ఫలితాలు
ఆసెట్, ఆఈఈట్ ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు విడుదల చేశారు.

ఆసెట్, ఆఈఈట్ ఫలితాలు విడుదల
TAGGED:
ఆసెట్, ఆఈఈట్ ఫలితాలు