నాటుసారా స్థావరాలపై ఏపీఎస్ఈబీ, ఒడిశా పోలీసులు సంయుక్తంగా సరిహద్దుల్లో దాడులు చేశారు. 30, 200 లీటర్ల ఊటబెల్లాన్ని ధ్వంసం చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ఈబీ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
సరిహద్దులో నాటుసారా స్థావరాలపై సంయుక్త దాడి - visakha border cheap liquor making latest news
ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో నాటుసారా స్థావరాలపై ఏపీఎస్ఈబీ, ఒడిశా పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. నాటుసారా విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

30,200 లీటర్ల ఊటబెల్లం ధ్వంసం