భారీగా మద్యం పట్టివేత
108 కేసుల బీరు, 16 కేసుల మద్యం స్వాధీనం - seized
ఎన్నికల వేళ పోలీసులు చేస్తున్న దాడుల్లో డబ్బు, మద్యం భారీగా పట్టుబడుతోంది. తాజాగా విశాఖ జిల్లా జైనాయుడుపాలెంలో లక్షా 75 వేల రూపాయల విలువ చేసే మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న మద్యం కేసులతో ఎక్సైజ్ శాఖ పోలీసులు