శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వ్యవసాయ మార్కెట్లో సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్ర గోదామును ప్రారంభించారు.
రైతు భరోసా కేంద్ర గోదాము ప్రారంభించిన సభాపతి - news on raith bharosa centres in srikakulam
సభాపతి తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్ర గోదామును ప్రారంభించారు.

రైతు భరోసా కేంద్ర గోదాము ప్రారంభించిన సభాపతి
ఈ గోదాము ద్వారా 7 మండలాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు విత్తనాలు పంపిణీ అవుతాయన్నారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నతీరును.. అధికారులు సభాపతికి వివరించారు.
TAGGED:
news on speaker seetha ram