సంతబొమ్మాళిలోని పాలేశ్వరస్వామి ఆలయ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని..,తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం పోలీసులు ఇచ్చిన నోటీసులపై కాశీబుగ్గ పోలీసు స్టేషన్కు హాజరైన ఆయన వివరణ ఇచ్చారు. ఘటనకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని హైకోర్టులో కేసు వేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే..నిందితులను పట్టుకోకుండా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
పాలేశ్వరస్వామి ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు: అచ్చెన్న
బుధవారం పోలీసులు ఇచ్చిన నోటీసులపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కాశీబుగ్గ పోలీసు స్టేషన్కు హాజరైన వివరణ ఇచ్చారు. సంతబొమ్మాళిలోని పాలేశ్వరస్వామి ఆలయ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటనకు సబంధించి తన వద్ద ఆధారాలున్నాయని..,ఈ అంశంపై హైకోర్టులో కేసు వేస్తానన్నారు.
కాసేపట్లో కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయానికి అచ్చెన్నాయుడు