శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ శవయాత్ర నిర్వహించారు.గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రధాన మార్గాల మీదుగా శవయాత్ర కొనసాగింది.
పారిశుద్ధ్య కార్మికుల వినూత్న ప్రదర్శన
పారిశుద్ధ్య కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శవయాత్ర నిర్వహించారు.
పారిశుద్ధ్య కార్మికుల వినూత్న ప్రదర్శన